వైకాపా ప్రభుత్వం వచ్చాక దళితుల విద్యకు విఘాతం ఏర్పడిందని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద అఖిల పక్షాలు, దళిత సంఘాలు, విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు.
అమ్మఒడి పథకం పేరు చెప్పి దళిత విద్యార్థులకు మేలు చేసే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పధకం రద్దు చేయడం దారుణమని అఖిల పక్ష నాయకులు అన్నారు. రాష్ట్రంలో దళితులపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి: