మార్చినెలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులు వినూత్నంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. బరిలో దిగుతున్న అడారి కిశోర్ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. తాను గెలిస్తే చేపట్టబోయే హామీలను వంద రూపాయల ఇండియన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ పై రాసి ఇస్తూ ప్రచారం చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. సిపిఎస్ రద్దుతోపాటు వారానికి 5రోజులు పని దినాలు, మహిళా ఉద్యోగుల సమస్యలు, ఉమ్మడి సర్వీసు రూల్స్‌పై కోర్టులో ఉన్న కేసులను తొలగించేందుకు కృషి ఇలా 22 అంశాలను వంద రూపాయలు స్టాంప్ పేపర్ పేరు రాసి ఇస్తున్నారు. గెలిస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని తెలిపారు. అందరి సహకారంతో ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
స్టాంప్ పేపర్‌పై హామీ - UTTHARANDHRA
మార్చిలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అడారి కిశోక్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
మార్చినెలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్ధులు వినూత్నంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. బరిలో దిగుతున్న అడారి కిశోర్ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. తాను గెలిస్తే చేపట్టబోయే హామీలను వంద రూపాయల ఇండియన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ పై రాసి ఇస్తూ ప్రచారం చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. సిపిఎస్ రద్దుతోపాటు వారానికి 5రోజులు పని దినాలు, మహిళా ఉద్యోగుల సమస్యలు, ఉమ్మడి సర్వీసు రూల్స్‌పై కోర్టులో ఉన్న కేసులను తొలగించేందుకు కృషి ఇలా 22 అంశాలను వంద రూపాయలు స్టాంప్ పేపర్ పేరు రాసి ఇస్తున్నారు. గెలిస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానని తెలిపారు. అందరి సహకారంతో ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
New Delhi, Feb 24 (ANI): According to a new pilot study, saffron may work as a promising herbal medicine for treating children with attention-deficit hyperactivity disorder (ADHD). The results of the study were published in the 'Journal of Child and Adolescent Psychopharmacology'. ADHD is one of the most common neuropsychiatric disorders in childhood and adolescence. The recent study, conducted in children and teens with ADHD, has shown that saffron, which has anti-depressant and memory-enhancing properties, can be as effective at controlling symptoms as methylphenidate, the commonly prescribed drug Ritalin for treating the disease. Saffron, a spice and nutritional supplement in traditional medicine, could be particularly effective for the 30 per cent of patients who do not respond to or cannot tolerate stimulants like methylphenidate, which causes side effects like nausea, stomach ache, decreased appetite, insomnia, and headache. For the study, the researchers tested 54 ADHD patients aged six to 17 years and compared the effects of Crocus sativus L. to methylphenidate over a six-week period. However it showed no significant difference in effectiveness as well as similar frequency of adverse effects.