విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొమరవోలు పంచాయతీ పాలకవర్గం మొత్తం మహిళలతో కొలువుతీరనుంది. సర్పంచిగా గొర్లె రమణమ్మ సహా పది మంది వార్డుసభ్యులు మహిళలే గెలుపొందారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజేతలను అభినందించారు.
ఇదీ చూడండి. అనారోగ్యంతో 'పద్మశ్రీ' జొన్నలగడ్డ గుర్రప్పశెట్టి కన్నుమూత