విశాఖ జిల్లా సబ్బవరం జోడు గుళ్లు ప్రాంతంలో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. రావులపాలెం గ్రామానికి చెందిన వసతి గృహంలో వంట చేసుకుంటూ జీవిస్తున్నఎం సురేష్, దేవి ఇద్దరూ దంపతులు.
భర్త వేధింపులు తాళలేక భార్య దేవి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త సురేష్ పరారీలో ఉన్నాడని సబ్బవరం సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి: