ETV Bharat / state

దారుణం.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య - భర్తను గొడ్డలితో చంపిన భార్య

విశాఖ ఏజెన్సీలో మరో దారుణం జరిగింది. రోజులు కూడా గడవక ముందే మరో అఘాయిత్యం చోటు చేసుకుంది. వేధింపులు భరించలేక భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది.

భర్తను చంపిన భార్య
author img

By

Published : Jul 24, 2019, 3:16 PM IST

భర్తను చంపిన భార్య

విశాఖ మన్యంలో వరుస హత్యలు జరుగుతున్నాయి. భూతగాదాల నేపథ్యంలో జి.మాడుగుల సంత‌లో పెద్దనాన్న‌నే తమ్ముడి కుమారుడు బ్లేడ్‌తో దాడి చేసి చంపాడు. ఈ ఘటనను మరవకముందే పెదబయలులో మరో హత్య జరిగింది.

సిర‌స‌ప‌ల్లి గ్రామంలో బొంజుబాబును భార్య హత్య చేసింది. దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. భర్త వేధింపులు భరించలేక భార్య బాలమ్మ గొడ్డలితో నరికి చంపింది. మారుమూల ప్రాంతం కావడంతో దహన సంస్కారాలకు గ్రామస్తులు అంతా సిద్ధం చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దహన సంస్కారాలను అడ్డుకున్నారు. ఉద‌యం నుంచి కొడుకే చంపాడంటూ వార్తలు దావ‌నంలా వ్యాపించాయి. పోలీసులు విచారించగా.. వేధింపులు భరించలేక తానే హత్య చేశానని బాలమ్మ ఒప్పుకుంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇది చూడండి: గవర్నర్​గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం నేడే..

Intro:ap_knl_14_23_boy_missing_trease_ab_ap10056
తన కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని కర్నూలుకు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ కేసులో ఒక్కరోజులోనే పోలీసులు అసలు విషయాన్ని గుట్టు రట్టు చేశారు. కర్నూలు నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన వెంకటాచలం తన మూడు నెలల కుమారుడైన సాయిని మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఎత్తుకెళ్లారని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణలో లో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేశారు.. ఈ విచారణలో అసలు విషయం బయటపడింది. మూడు నెలల క్రితం వెంకటాచలం భార్య విజయ కుమారి నంద్యాల ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మ నివ్వగా పుట్టిన వెంటనే బిడ్డ చనిపోయినది అదే ఆసుపత్రిలో నంద్యాలకు చెందిన మరో మహిళ మగ బిడ్డకు జన్మనివ్వడం ఆ బిడ్డ తనకు వద్దని వెంకటాచలం దంపతులకు మగబిడ్డను ఇచ్చారు. దీంతో వెంకటాచలం దంపతులు తమకు కుమారుడు పుట్టాడని బంధువులకు ఇంటి పక్కన వాళ్ళకు తెలిపారు. అయితే గత 20 రోజుల నుండి తమ బిడ్డను తమకు కావాలని స్వంత తల్లిదండ్రులు వెంకటా చలం దంపతులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో లో మగ బిడ్డను సొంత తల్లిదండ్రులు అయిన వెంకటస్వామి పద్మావతిలకు
ఇచ్చివేశారు. అందరికీ తమ బిడ్డ అని చెప్పుకోవడంతో మర్యాద పోతుంది అని తన బిడ్డను ఎత్తుకెళ్లారని పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్ అని తెలిపారు
బైట్... బాబా ఫక్రుద్దీన్.dsp

Body:ap_knl_14_23_boy_missing_trease_ab_ap10056

Conclusion:ap_knl_14_23_boy_missing_trease_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.