ETV Bharat / state

భర్త వేధింపులు తాళలేక హతమార్చిన భార్య - payakraopeta mandal latest news

పాయకరావుపేట మండలం ఈదటం గ్రామంలో అనుమానపు భర్తను.. భార్య తలపై కర్ర, ఇనుపరాడ్డుతో దాడి చేసి హత్యమార్చింది. ఘటనపై ఎస్సై దీనబంధు కేసు నమోదు చేశారు.

wife murdered her husband in payakaraopeta mandal in visakha district
భర్తను హత్య చేసిన భార్య
author img

By

Published : Aug 20, 2020, 11:02 PM IST

భార్య చేతిలో భర్త హత్యకు గురైన ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం ఈదటం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గంపల పెద్ద వీరబాబు, మరియకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. వీరబాబు తరచూ భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ చేసేవాడు.

బుధవారం రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ వేధింపులు భరిచలేని మరియా... భర్త వీరబాబును కర్ర, ఇనుప గొట్టంతో తలపై దాడి చేసి హత్య చేసిందని పాయకరావుపేట ఎస్సై దీనబంధు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

మాజీ ప్రియుణ్ని చంపి.. రూ.12 లక్షలు తీసుకుని మరొకరితో వెళ్లిపోయింది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.