విశాఖ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలో 2రోజుల నుంచి కురిస్తున్న భారీ వర్షం కారణంగా శంకరమఠం ఆలయం వెనక ఉన్న చాకలి వీధిలో... ఇంటి పైకప్పు కూలి కృష్ణవేణి అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. దీంతో...స్థానికులు హుటాహుటిన కేహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి