ETV Bharat / state

Vijayasai Reddy: త్వరలోనే ‘మాన్సాస్‌’ అవినీతి బయటపడుతుంది: విజయసాయిరెడ్డి - ఎంపీ విజయసాయి రెడ్డి తాజా వార్తలు

vijayasai reddy fires on tdp leader ashok gajapathi raju
తెదేపా నేత అశోక్ గజపతిరాజుపై మండిపడ్డ ఎంపీ విజయసాయి రెడ్డి
author img

By

Published : Sep 3, 2021, 12:45 PM IST

Updated : Sep 3, 2021, 1:24 PM IST

12:42 September 03

దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది, బాధ్యులపై చర్యలు తప్పవు: విజయసాయి

మాన్సాస్‌ ట్రస్ట్‌లో చాలా అవినీతి జరిగిందని.. దీనిపై తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుతో చర్చకు సిద్ధమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో జరిగిన అవినీతిని త్వరలోనే బయటపెడతామని చెప్పారు. దర్యాప్తు వేగవంతంగా జరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ ఆక్రమణలు ఎవరు చేశారో విచారణలో బయటపడుతుందన్నారు.  

ఇదీ చదవండి:

 MSME Funds: రూ.1,124 కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల

Last Updated : Sep 3, 2021, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.