విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నకు భక్తులు ఇరుముడులు సమర్పించారు. స్వామికి మహా పూర్ణాహుతి నిర్వహించి శాంతి కళ్యాణం చేశారు. ఈ రోజు దీక్షల విరమణ తేదీ అని దేవస్థానం ప్రకటించటంతో భక్తులు అధికంగా తరలి వచ్చారు. ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వరరావు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Intro:సింహగిరిపై చందన దీక్షల విరమణ ఇరుముడి సమర్పించిన భక్తులు స్వామికి మహా పూర్ణాహుతి శాంతి కళ్యాణం
Body:విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న మాల వేసుకున్న భక్తులు నేడు దీక్షలు విరమించడం తో సింహగిరి భక్తులతో కిటకిటలాడుతోంది 40 రోజుల దీక్ష తీసుకున్న భక్తులు ముప్పై రెండు రోజుల్లో తీసుకున్న భక్తులు దేవస్థానం ఈ రోజే విరమణ తేదీనే అధికారకంగా ప్రకటించడం తో అందరూ స్వాములు నేడు కాలి నడకన చేరుకునే స్వామికి ఇరుముడిని సమర్పిస్తున్నారు ప్రతి ఏడాది స్వాములు అంతకంతకు పెరగడంతో దేవస్థాన అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు రాజమార్గం ద్వారానికి తాళాలు వేయడంతో అందరూ ఒకే లైన్లో స్వామిని దర్శించుకున్నారు ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వరరావు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను దగ్గరుండి పర్యవేక్షించారు అనంతరం స్వామికి మహా పూర్ణాహుతి నిర్వహించి శాంతి కళ్యాణం చేశారు దీంతో చందన దీక్షల విరమణ పూర్తయింది బైట్ భక్తుడు బైట్ ఆలయ ఈవో ఎం వెంకటేశ్వరరావు