విశాఖ జిల్లాలో ఇసుక వ్యాపారి దాడిలో గాయపడిన వీఆర్ఏ తల్లి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. ఈనెల 8న భీమిలి మండలం టి.నగరపాలెం వీఆర్‌ఏ శివరామస్వామి కుటుంబంపై సూరిబాబు అనే ఇసుక వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. ఇసుక రవాణాను అడ్డుకుంటున్నాడని ఈ చర్యకు ఒడిగట్టాడు. ఇసుక వ్యాపారి దాడిలో వీఆర్‌ఏ శివరామస్వామి, ఆయన తల్లి కాంతమ్మకు గాయాలయ్యాయి. అప్పటి నుంచి తగరపువలస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతమ్మ ఇవాళ మృతి చెందారు. వీఆర్‌ఏ తల్లిని హత్య చేసినట్లుగా సూరిబాబుపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇసుక వ్యాపారి దాడిలో వీఆర్ఏ తల్లి మృతి - sand trader
ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు ఓ వీఆర్ఏ కుటుంబంపై ఇసుక వ్యాపారి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తల్లి గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
విశాఖ జిల్లాలో ఇసుక వ్యాపారి దాడిలో గాయపడిన వీఆర్ఏ తల్లి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. ఈనెల 8న భీమిలి మండలం టి.నగరపాలెం వీఆర్‌ఏ శివరామస్వామి కుటుంబంపై సూరిబాబు అనే ఇసుక వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. ఇసుక రవాణాను అడ్డుకుంటున్నాడని ఈ చర్యకు ఒడిగట్టాడు. ఇసుక వ్యాపారి దాడిలో వీఆర్‌ఏ శివరామస్వామి, ఆయన తల్లి కాంతమ్మకు గాయాలయ్యాయి. అప్పటి నుంచి తగరపువలస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతమ్మ ఇవాళ మృతి చెందారు. వీఆర్‌ఏ తల్లిని హత్య చేసినట్లుగా సూరిబాబుపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.
కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.
యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. షుమారు రెండు గంటల పాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో మార్కాపురం పట్టణం లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లోని ప్రత్తి , మిరప పంటలకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరమని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
Body:వర్షం.
Conclusion:8008019243.