విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్‌ను నిర్వహించుకుంటున్నారు. పెరుగుతున్న కరోనా పాజిటివ్ లక్షణాలు అందర్నీ కలవరపెడుతున్నాయి. చోడవరం నియోజకవర్గంలో ఈ నెల 29వ తేదీ వరకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని తీర్మానించుకున్నారు. పట్టణంలో అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలన్ని బంద్ పాటించాయి. పట్టణంలో 12 వరకు కరోనా పాజిటివ్ కేసులు బయట పడటంతో...ప్రజలు ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించారు.
'చోడవరం నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంద్'
విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్‌ను నిర్వహించుకుంటున్నారు. పెరుగుతున్న కరోనా పాజిటివ్ లక్షణాలు అందర్నీ కలవరపెడుతున్నాయి.
'చోడవరం నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంధ్'
విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్‌ను నిర్వహించుకుంటున్నారు. పెరుగుతున్న కరోనా పాజిటివ్ లక్షణాలు అందర్నీ కలవరపెడుతున్నాయి. చోడవరం నియోజకవర్గంలో ఈ నెల 29వ తేదీ వరకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని తీర్మానించుకున్నారు. పట్టణంలో అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలన్ని బంద్ పాటించాయి. పట్టణంలో 12 వరకు కరోనా పాజిటివ్ కేసులు బయట పడటంతో...ప్రజలు ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి:
'నేరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు'