ETV Bharat / state

ఎన్నికల కారణంగా.. విశాఖలో జాతీయ రహదారి నిర్బంధం విరమణ - vizag steel plant protest stop

విశాఖలో జాతీయ రహదారి నిర్బంధాన్ని ఆందోళనకారులు విరమించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా ఆందోళన విరమించినట్లు ప్రకటించారు.

steel plant
విశాఖ స్టీల్ ప్లాంట్
author img

By

Published : Mar 10, 2021, 8:38 AM IST

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. విశాఖ ఉక్కు నిరసనకారులు ఆందోళన విరమించారు. విశాఖ స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ.. కూర్మన్నపాలెం కూడలిలో 36 గంటలుగా జాతీయ రహదారిని నిర్బంధించారు.

నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కారణంగా... ఇవాళ ఒక్కరోజు వరకు నిరసనలు నిలిపివేస్తున్నట్లు వారు వెల్లడించారు. మరోవైపు.. కూర్మన్నపాలెం కూడలిలో 27వ రోజు సైతం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కుపై సీఎం అబద్ధాలు చెబుతున్నారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.