ETV Bharat / state

'స్టీల్​ప్లాంట్ టర్నోవర్ రూ.20,500కోట్లు' - press

ఈ ఆర్థిక సంవత్సరం విశాఖ ఉక్కు కర్మాగారం అన్ని రంగాల్లో మంచి పురోగతి సాధిస్తోందని విశాఖ ఉక్కు సీఎండీ పీ.కే. రథ్ తెలిపారు. ఉత్పత్తిలో 10 నుంచి 12 శాతం.. అమ్మకాల్లో 25 శాతం వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది 20 వేల 500 కోట్ల టర్నోవర్​ను సాధించనుందని తెలిపారు.

పీ.కే. రథ్ మీడియా సమావేశం
author img

By

Published : Mar 16, 2019, 11:15 AM IST

పీ.కే. రథ్ మీడియా సమావేశం
ఈ ఆర్థిక సంవత్సరం విశాఖ ఉక్కు కర్మాగారం అన్ని రంగాల్లో మంచి పురోగతి సాధిస్తోందని విశాఖ ఉక్కు సీఎండీ పీ.కే. రథ్ తెలిపారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఉత్పత్తిలో 10 నుంచి 12 శాతం.. అమ్మకాల్లో 25 శాతం వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది 20వేల 500 కోట్ల టర్నోవర్​ను సాధించనుందని తెలిపారు. ఉక్కు కర్మాగార చరిత్రలో ఇంత టర్నోవర్ సాధించడం ఇదే ప్రథమమన్నారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి స్థాయికి స్టీల్​ప్లాంట్ చేరుకుందన్నారు. తాము తయారుచేసిన స్టీల్ పోలవరం నిర్మాణాలలో, యూనిటీ ఆఫ్ లిబర్టీ, రోహటాంగ్ టన్నెల్ నిర్మాణంలో, పలు మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ నిర్మాణాలలో వినియోగించారని చెప్పారు. కొలంబోలో విశాఖ ఉక్కు యార్డు నెలకొల్పి అమ్మకాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాపార విస్తృతికి నదీ రవాణాను వినియోగించినున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి.

సాక్ష్యాలు లేకుండా చేశారనే అనుమానం!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: AmericanAirlines Arena. Miami, Florida, USA. 15th March 2019.
1. 00:00 Giannis Antetokounmpo before game begins
First Quarter
2. 00:05 Giannis Antetokounmpo makes slam dunk- Heat 10-6
Third Quarter
3. 00:16 Giannis Antetokounmpo makes layup- Heat 69-58
4 . 00:30 Giannis Antetokounmpo makes slam dunk, gets fouled- Heat 72-66
5. 00:46 Dwyane Wade injures himself while attempting layup
6. 00:53 Dwyane Wade on the ground in pain
7. 00:58 Replay of Dwyane Wade injury
Fourth Quarter
8. 01:13 Ersan İlyasova makes three-point shot- Bucks 108-90
9. 01:29 End of game- Bucks win 113-98
SOURCE: NBA Entertainment
DURATION: 01:32
STORYLINE:
The Milwaukee Bucks defeated the Miami Heat 113-98 at the AmericanAirlines Arena in Miami, Florida, USA on Friday.
The Miami Heat dominated the Milwaukee Bucks early in the game outscoring them 37-19 in the first quarter.
At the end of the first half, the Heat led the Bucks, 62-42. The Bucks trailed by 20 points at halftime, their largest halftime deficit this season.
In the third quarter, the Bucks cut into the Heat's lead outscoring Miami, 37-18. Former NBA Finals MVP Dwyane Wade took a nasty fall in the third quarter after attempting a layup appearing to re-injure his hip. He left the game under his own power. Wade did return to the game in the fourth quarter.
The Bucks continued to dominate the second half by outscoring the Heat 34-18 in the fourth quarter securing the victory.
Giannis Antetokounmpo finished the game with 33 points.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.