విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీని కలెక్టర్ వినయ్ చంద్ సోమవారం రాత్రి సందర్శించారు. పరిస్థితి అదుపులో ఉందా లేదా, స్టైరీన్ గ్యాస్ తరలింపు తదితర అంశాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చదవండి... 'ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి'