విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన వారికి తెదేపా నాయకులు నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో తెదేపా జిల్లా కార్యాలయంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. మహిళలంతా చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పెద్ద ఎత్తున కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: