లాక్‌డౌన్ సమయంలో విశాఖ ఆర్టీసీ సేవలు కొనసాగిస్తోంది. అత్యవసర, నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తోంది. రైతులు, వ్యాపారులు ఈ సేవలు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. రైతు బజార్లకు రైతులను తీసుకువచ్చేందుకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామంటున్న విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ దానంతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి.
ఇదీ చదవండి: