విశాఖలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన 159 దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. నిబంధనలు పాటించని 11,313 మందికి జరిమానా విధించామన్నారు. ఒడిశా నుంచి వస్తున్న ఆక్సిజెన్ టాంకర్లకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: సింహగిరిపై రెండో విడత చందన అరగదీత ప్రారంభం