ETV Bharat / state

మూతపడ్డ విశాఖ రైల్వే స్టేషన్​ - మూతపడ్డ విశాఖ రైల్వే స్టేషన్​

కరోనా వ్యాప్తి దృష్ట్యా విశాఖ రైల్వే స్టేషన్‌ను మూసివేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రయాణికుల రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి.

vishakapatnam railway station lock downed
మూతపడ్డ విశాఖ రైల్వే స్టేషన్​
author img

By

Published : Mar 23, 2020, 12:05 PM IST

మూతపడ్డ విశాఖ రైల్వే స్టేషన్​

లాక్ డౌన్‌లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు ఉన్న మార్గాలన్నింటినీ మూసివేశారు. రైల్వే స్టేషన్‌ను పూర్తిగా శానిటైజ్ చేయిస్తున్నారు. పలు రైళ్లను స్టషన్​లో నిలిపి ఉంచారు. ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్​లో ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి వివరిస్తారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా రెండో దశ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.