ETV Bharat / state

"విశాఖలోని పేదలందరికి ఇళ్లు ఇవ్వాలి" - అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాల్లో గృహ నిర్మాణాలపై చర్చ జరిగింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారయణ సమాధానమిచ్చారు.

velagapudi_ramakrishna_about_housing_in_assembly
author img

By

Published : Jul 16, 2019, 6:41 PM IST

'దయచేసి విశాఖ నగరంలోని పేదలను ఆదుకోవాలి'

విశాఖ తూర్పు శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ పట్టణ గృహ నిర్మాణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదలందరికీ ఇళ్లు ఇస్తామని.. మేనిఫేస్టోలో చెప్పారని... బడ్జెట్​లో మాత్రం 300 ఎస్​ఎఫ్​టీ ఉన్న వారికే ఇస్తామని చెప్పడం ఎంతవరకూ సబబన్నారు. ఈ విషయంపై మంత్రి బొత్స స్పందించారు. అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తామని జవాబిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.