విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిరసన తెలిపింది. ప్రధాన గేటు మార్గంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:
కాసేపట్లో గవర్నర్తో ఎస్ఈసీ భేటీ.. ఎన్నికలు, ఫలితాల తీరుపై వివరణ