విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఎస్పీ అట్టాడ బాబూజీ పర్యటించారు. జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు.
అంతరాష్ట్ర వాహనాలను తప్పనిసరిగా చెక్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో తిరిగే వాహనాలకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్నారు. అనుమతికి మించి ప్రయాణికులు ఉంటే వాహనాలు సీజ్ చేయాలన్నారు.
ఇదీ చదవండి: