.
శిల్పారామం.. మిగులుస్తోంది నిరుత్సాహం!
చారిత్రక విశిష్టత తెలుసుకుందామని, అబ్బురపరిచే అందాలు చూద్దామని... విశాఖ శిల్పారామానికి వెళ్తున్న పర్యటకులు.. నిరుత్సాహానికి గురవుతున్నారు. నానాటికీ కళావిహీనంగా తయారవుతున్న శిల్పారామాన్ని చూసి... నిరాశ చెందుతున్నారు. 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో... పచ్చని వాతావరణంలో ఏర్పాటైన ఈ పర్యటక ప్రాంతం... నిర్వహణ లేక మరుగునపడిపోతోంది.
vishaka-shilparamam
.
Intro:AP_VJA_27_13_MUNICIPAL_WORKERS_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) నగరపాలక సంస్థ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. డ్వాక్వా, సీఎం ఈ వై గ్రూపుల కార్మికులకు గతంలో 151 జీవో ప్రకారం మొదటి విడత బకాయిలు ఇవ్వాలని కౌన్సిల్ ఆమోదించినా అది నేటికీ అమలు కాలేదని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ అన్నారు. నూతన ప్రభుత్వం సమ్మె కాలపు వేతనాలను కూడా అమలు చేస్తామని ఆర్డర్ ఇచ్చిందని, అది కూడా అమలు కాలేదు అన్నారు. సున్నా ఒకటి సున్నా పద్దు కింద వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేదంటే తమ ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నాలుగు నెలలుగా జీతాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
బైట్... దోనేపూడి కాశీనాథ్ సిపిఎం నగర కార్యదర్శి
Body:AP_VJA_27_13_MUNICIPAL_WORKERS_DHARNA_AVB_AP10050
Conclusion:AP_VJA_27_13_MUNICIPAL_WORKERS_DHARNA_AVB_AP10050