కోనలకు తెల్ల కోక చుట్టినట్లు... మన్యం అంతా శ్వేతమయం - paderu tour
శీతాకాలంలో కోనలకు కోక చుట్టినట్లు మన్యం అంతా శ్వేత మయమవుతుంది. దట్టమైన పొగమంచుతో కొండలు ధగధగ మెరుస్తాయి. మంచు తుంపరలతో రహదారులు తడిసిపోతాయి. చిరుజల్లులు మనసు పులకింప చేస్తాయి. ఈ అందాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యటకులు విశాఖ మన్యం వైపు పరుగులు తీస్తున్నారు. చల్లని గాలులు వెచ్చని ఉన్ని దుస్తులు నడుము మధురానుభూతి పొందుతూ ముందుకు సాగుతున్నారు.
Intro:ap_vsp_78_17_ramaneeyam_kamaneeyam_paderu_avb_vo_ap10082 రిపోర్టింగ్ ప్రెసెంటిషన్ శివ, పాడేరు ........
యాంకర్: శీతాకాలం కాలమంతా కోనలకు కోక చుట్టినట్లు మన్యం అంతా శ్వేత మయమవుతుంది. దట్టమైన పొగమంచుతో కొండలు దగదగ మెరుస్తాయి మంచు తుంపర లతో రహదారులు మొదలవుతాయి చిరుజల్లులు మనసు పులకింప చేస్తాయి వీటిని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు విశాఖ మన్యం పరుగులు పెడతారు చల్లని గాలులు వెచ్చని ఉన్ని దుస్తులు నడుము మధురానుభూతి పొందుతూ ముందుకు సాగుతున్నారు పాడేరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంది లైట్ల వెలుతురులో వాహనాల రాకపోకలు మరో కొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి ఈ సోయగాలు తిలకించేందుకు పర్యాటకులు ఉవ్వీళ్లూరుతుంటారు.
బైట్లు1) పర్యాటకులు, కర్నూలు 2) పర్యాటకులు, కర్నూలు