ETV Bharat / state

విశాఖ మన్యంలో చలిపులి.. వణుకుతున్న ప్రజలు - విశాఖ పాడేరులో కురుస్తున్న మంచు వార్తలు

విశాఖ మన్యంలో కురుస్తున్న మంచుకు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడకపోవటంతో చలి మంటలు కాచుకుంటున్నారు మన్యం వాసులు. రోడ్లన్నీ పొగమంచుతో కమ్ముకుపోవటంతో... వాహన చోదకులు లైట్ల వెలుతురురో ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఉన్ని దుస్తులు ధరించనిదే బయటికి రాలేని పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు.

vishaka manyam people suffers from heavy snow fall
మన్యంలో కురుస్తున్న మంచుకు వణికిపోతున్న ప్రజలు
author img

By

Published : Jan 12, 2020, 1:20 PM IST

మన్యంలో కురుస్తున్న మంచుకు వణికిపోతున్న ప్రజలు

మన్యంలో కురుస్తున్న మంచుకు వణికిపోతున్న ప్రజలు

ఇదీ చదవండి:పాడేరులో 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Intro:ap_vsp_76_12_etv_chaligajagaja_pogamanchu_avb_ap10082

యాంకర్; విశాఖ పాడేరు మన్యంలో చలి పంజా విసురుతోంది. పొగమంచు దుప్పటిలా దట్టంగా కమ్మేసింది ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడలేదు చలితో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు చలి మంటలు వేసుకుని సేద తీరుతున్నారు మనమంతా పొగమంచు కమ్మేసి లైట్ల వెలుతురులో వాహనాలు ప్రయాణిస్తున్నాయి సాయంత్రం ఐదు గంటల నుంచి చలిగాలులు మురళి ఉదయం 11 గంటల వరకు చలి ఉంటుంది మన్యంలో సగటున పాడేరు పరిసరాల్లో 10 డిగ్రీలు కనీసం నమోదవుతుంది రాత్రి వేళల్లో కూడా చలిమంటలు వేసుకుంటున్నారు ఉన్ని దుస్తులు ధరించి వాహనాలు తీయలేని పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత మంచుతో మన్యం కొత్త సంవత్సరంలో కూడా కొంగొత్త అందాలతో మైమరిపిస్తుంది.
బైట్: రాంబాబు, పాడేరు

శివ, పాడేరు





Body:శివ


Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.