విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం ప్రకృతి అందాలు కొలువైన ప్రాంతం. అయితే జలాశయానికి వెళ్లే ప్రధాన మార్గం అధ్వానంగా ఉంది. జలాశయం ముఖద్వారం వద్ద మట్టిరోడ్డు రాళ్లు తేలి ఉంది. ఏళ్లు గడుస్తున్నా.. జలాశయం మార్గం అభివృద్ధి చేయలేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి జలాశయ ముఖద్వారం వద్ద రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: