విశాఖలో ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాల ర్యాలీ ప్రజల్లో ఆరోగ్యంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ కృషి చేయాలని మంత్రి అవంతి సూచించారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలను విశాఖలో ఆయన ప్రారంభించారు. అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అక్టోబర్ 2 వరకు జరిగే ఈ కార్యక్రమంతో జిల్లాను చైతన్యవంతం చేయాలని కోరారు.ఇవీ చదవండి....'క్రీడలతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు'