విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై హైకోర్టులో విచారణ - విశాఖ ఎల్జీ పాలిమర్స్
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున మరింత సమయం కావాలని ఎల్జీ పాలిమర్స్ తరపున న్యాయవాదులు కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణ ఏప్రిల్ 1 కి వాయిదా వేసింది.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకెజ్ ఘటనపై హైకోర్టులో విచారణ
ఇదీ చదవండి: నష్టాల్లో టమాటా రైతు.. గిట్టుబాటు లేక దిగాలు