ETV Bharat / state

28 నుంచి విశాఖ ఉత్సవ్.. ప్రచార చిత్రం విడుదల - 'విశాఖ ఉత్సవ్ ప్రచార చిత్రం విడుదల'

ఈ నెల 28 నుంచి విశాఖ ఉత్సవ్ మూడు రోజుల పాటు అలరించనుంది. ఈ వేడుకకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు విడుదల చేశారు.

Visakha_Utsav_Promo_Release
విశాఖ ఉత్సవ్ ప్రచార చిత్రం విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Dec 24, 2019, 9:31 AM IST

విశాఖ ఉత్సవ్ ప్రచార చిత్రం విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖ ఉత్సవ్ ప్రచార చిత్రాన్ని మంత్రి బొత్స సత్య నారాయణ విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవం కోసం ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తునట్టు పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ఇదే సమయంలో ఈ నెల 28 న కైలాసగిరి పై వీఎంఆర్​డీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను, వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్​లో ఫ్లవర్ షోను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని తెలిపారు.

విశాఖ ఉత్సవ్ మొదటి రోజు బీచ్​లో కళాకారులతో కార్నివాల్ ఉంటుందని... ముగింపు వేడుకలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని మంత్రి చెప్పారు. స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్ సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

విశాఖలో డిజిటల్ ట్రాన్స్​ఫర్మేషన్ సెమినార్

ap_vsp_06_23_visakha_utsav_promo_release_avb_3182025. రిపోర్టర్ : ఆదిత్య పవన్ కెమెరా: ఏ శ్రీనివాసరావు ( )విశాఖ ఉత్సవ్ ప్రచార చిత్రాన్ని మంత్రి బొత్స సత్య నారాయణ విశాఖ ప్రభుత్వ అతిధి గృహం లో విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి రెండు రోజు పాటు జరిగే విశాఖ ఉత్సవ కోసం ప్రసార మాధ్యమాలు విస్తృత ప్రచారం చేస్తునట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. ఇదే సమయంలో ఈ నెల 28 న కైలాసగిరి పై వి ఎం ఆర్ డి ఏ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం వై ఎస్ ఆర్ సెంట్రల్ పార్క్ లో విశాఖ ఉత్సవ్ సందర్భంగా ఫ్లవర్ షో ను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు.విశాఖ ఉత్సవ్ మొదటి రోజు బీచ్ లో కళాకారులతో కార్నివాల్ ఉంటుందని, విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని మంత్రి చెప్పారు. విశాఖ ఉత్సవ్ లో సిటీ సెంట్రల్ పార్క్ లో ఫ్లవర్ షో మూడు రోజులు పాటు నిర్వహించి, స్థానిక కళా కారులుతో సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహిస్తూనట్టు మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఈ ఉత్సవ్ లో దేవి శ్రీ ప్రసాద్, ఎస్ ఎస్ తమన్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. బైట్: ముత్తంశెట్టి శ్రీనివాసరావు ( రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి) ......ఎండ్....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.