ETV Bharat / state

డీఆర్​ఎం కార్యాలయం సిబ్బంది కోసం ప్రత్యేక టన్నెల్ - visakha railway officers arranged special tunnel for their workers

కరోనా నేపథ్యంలో డీఆర్​ఎం కార్యాలయ సిబ్బంది భద్రత, పరిశుభ్రత కోసం విశాఖ రైల్వే అధికారులు ప్రత్యేక టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్​లో కనీసం పది సెకన్లు నడిస్తే సూక్ష్మజీవులు పూర్తిగా తొలగిపోతాయన్నారు.

visakha railway officers arranged special tunnel for their workers
డీఆర్​ఎం కార్యాలయం సిబ్బంది కోసం ప్రత్యేక టన్నెల్
author img

By

Published : Apr 12, 2020, 11:29 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విశాఖలో డీఆర్​ఎం కార్యాలయం సిబ్బంది భద్రత, శుభ్రత కోసం రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్​ నుంచి డీఆర్​ఎం కార్యాలయానికి వచ్చే వారంతా శానిటేషన్ ప్రక్రియను ముగించుకొని రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. కనీసం పది సెకన్ల పాటు ఇందులో నుంచి నడిస్తే సూక్ష్మజీవులు పూర్తిగా తొలగిపోతాయన్నారు. కరోనా వ్యాప్తి నివారణ, సిబ్బంది భద్రతా ప్రధాన ధ్యేయంగా ఈ టన్నెల్ ఉపకరిస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి సత్కారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.