ETV Bharat / state

గ్రేహౌండ్స్ స్థలాలను పరిశీలించిన అధికారులు - విశాఖ జిల్లా గ్రేహోండ్స్ వార్తలు

విశాఖ జిల్లా ఆనందపురం మండలం జగన్నాధపురంలో గ్రేహౌండ్స్​కు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని అధికారులు పరిశీలించారు.

visakha dst grayhonds lands visited by collector and revenue officers
visakha dst grayhonds lands visited by collector and revenue officers
author img

By

Published : Jun 23, 2020, 7:55 AM IST

విశాఖ జిల్లా ఆనందపురం మండలం చందక పంచాయతీ జగన్నాధపురంలో గ్రేహౌండ్స్​కు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి వి.ఉషారాణి, కలెక్టర్ వినయ్ చంద్ పరిశీలించారు. జగన్నాధపురంలో 385 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు.

ఇదీ చూడండి

ఎంపీ రఘురామకృష్ణరాజుకు పూర్తి భద్రత కల్పిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.