ETV Bharat / state

'ది రియల్ సూపర్ ఉమెన్' గా విశాఖ వైద్యురాలు - for ever star india awards news

విశాఖపట్టణానికి చెందిన యువ వైద్యురాలు కావ్యాచంద్​కు 'ది రియల్ సూపర్ ఉమెన్' గుర్తింపు దక్కింది. దిల్లీకి చెందిన ఫర్ ఎవర్ స్టార్ ఇండియా అవార్డ్స్​ సంస్థ ఆమెకు ఈ గౌరవాన్ని అందించింది.

the real super women
ది రియల్ సూపర్ ఉమెన్ గా గుర్తింపు పొందిన వైద్యురాలు
author img

By

Published : Nov 1, 2020, 11:36 AM IST

విశాఖకు చెందిన వైద్యురాలు కావ్యాచంద్​కు అరుదైన గౌరవం దక్కింది. దిల్లీకి చెందిన ఫర్ ఎవర్ స్టార్ ఇండియా అవార్డ్స్​ సంస్థ (ఎఫ్ఎస్ఐఏ) 'ది రియల్ సూపర్ ఉమెన్'గా కావ్యాచంద్​కు గుర్తింపునిచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సర్టిఫికేషన్ అందుకున్న వైద్యురాలిగా కావ్య నిలిచారు.

ఇంటర్నల్ మెడిసిన్, డయాబెటాలజీలో అందిస్తున్న విశేష సేవలకు గానూ ఆమెకు ఈ సత్కారం లభించింది. యూకే, యూఏఈకి చెందిన బెన్తం సైన్స్​ పబ్లికేషన్స్​కు భారత్ ప్రచారకర్తగా కావ్యాచంద్​ వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా రెండో 'అల'జడి...అప్రమత్తతతో వైరస్​కి చెక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.