విశాఖపట్నం జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో విశాఖ డెయిరీ పాల వ్యాను.. ప్రమాదవశాత్తూ లోయలోకి దూసుకుపోయింది. వాహనంలోని డ్రైవర్‌తో పాటు ఇద్దరు క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. వ్యాను స్టీరింగ్‌లో సమస్య తలెత్తి ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. పాల ప్యాకెట్లను వేరే వాహనంలో డెయిరీ కేంద్రానికి తిప్పి పంపించేశారు.
ఇదీ చదవండి:
దేవరాపల్లి - కొత్తవలస రోడ్డు విస్తరణ.. ప్రయాణికులకు తీరనున్న ఇక్కట్లు