ETV Bharat / state

విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హైజనిక్ సంస్థ గుర్తింపు

author img

By

Published : Sep 13, 2020, 2:27 PM IST

విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హైజనిక్ సంస్థ గుర్తింపు లభించింది.హెచ్​వైఎమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్టిఫికేట్​ను అందించింది

visakha airport got hygenic international certificate
విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హైజనిక్ సంస్థ గుర్తింపు

విశాఖ విమానాశ్రయానికి పరిశుభ్రతలో ప్రత్యేక గుర్తింపు లభించింది. అక్రిడేటెడ్‌ సర్వీసెస్‌ సర్టిఫైయింగ్‌ బాడీస్‌ (యూకే)కి అనుబంధంగా ఉన్న హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ గుర్తింపుని ప్రకటించిందని విమానాశ్రయ వర్గాలు శనివారం అధికారికంగా ప్రకటించాయి. స్వచ్ఛతలో మెరుగైన విధానాలు అవలంబిస్తున్న కేటగిరీలో ఈ గుర్తింపు వచ్చినట్టు వివరించాయి. విమానాశ్రయం లోపల ఉన్న వసతులు, విమానాల్లో సేవలు, ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు... ఇలా వివిధ అంశాలను సంస్థ ప్రతినిధులు పరిశీలించి.. గుర్తింపు ప్రకటించినట్టు తెలిపాయి.

ఇదీ చూడండి. తల్లి మృతి చెందిన గంట వ్యవధిలోనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.