ETV Bharat / state

సీఎం జగన్​తో ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు భేటీ - విశాఖపట్నం తాజా వార్తలు

అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా విశాఖ ఏజెన్సీ ఎమ్మెల్యేలు సీఎం జగన్​ని కలిశారు. ప్రస్తుతం ఏజెన్సీలో ఉన్న పరిస్థితిలను వివరించారు. జీవో 3 రద్దు అశంపై చర్చించారు.

Visakha Agency MLAs met CM Jagan during assembly meetings
అసెంబ్లీ సమావేశాలకు హాజరు... సీఎంతో చర్చలు
author img

By

Published : Jun 16, 2020, 8:39 PM IST

అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి వెళ్ళిన ఏజెన్సీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్​ను కలిసి జీవో 3 సుప్రీంకోర్టు రద్దు అంశం, ప్రస్తుతం ఏజెన్సీలోని ఆందోళనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జూన్ 18న జరిగే గిరిజన సలహా మండలిలో జీవో 3 రద్దు అంశం.. చట్ట బద్ధతపై తగు సూచనలు ఇవ్వాలని విన్నవించారు. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని... పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకులోయ ఎమ్మెల్యే పాల్గుణ, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, పాలకొండ ఎమ్మెల్యే కళావతిలు కోరారు.

ఇదీ చదవండి: 'మూడు పార్టీలు తిరిగినా ఎవరూ సీటు ఇవ్వలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.