విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో మరోసారి గ్యాస్ లీక్ అయ్యిందన్న వదంతులు రావడంతో గోపాలపట్నం, సింహాచలం, పెందుర్తి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లారు. రాత్రి పూట దర్ఘటన జరుగుతుందన్న భయంతో దూర ప్రాంతాలకు వెళ్లారు. విశాఖ సీపీ మీనా కుమార్... నాగపూర్ నుంచి బృందం వచ్చిందని, పరిశీలిస్తుందని, ఎటువంటి ప్రమాదం లేదని ధైర్యం చెప్పడంతో తిరిగి వారి ఇళ్లకు చేరుకున్నారు.
ఇదీ చదవండి : మరోసారి గ్యాస్ లీక్ ... సురక్షిత ప్రాంతాలకు ప్రజలు