ETV Bharat / state

విశాఖలోని వ్యాపార సముదాయాలపై విజిలెన్స్ దాడులు - vigilence rides at vishakha

విశాఖలోని పలు వ్యాపార సముదాయాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన నిత్యవసర వస్తువులు విక్రయిస్తున్నారనే సమాచారంతో సోదాలు చేసినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ అదనపు ఎస్పీ స్వరూప రాణి చెప్పారు.

vj
విశాఖలో వ్యాపార సముదాయాలపై విజిలెన్స్ దాడులు
author img

By

Published : Jan 21, 2021, 9:29 PM IST

విశాఖలోని పలు వ్యాపార సముదాయాలపై విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్ అదనపు ఎస్పీ జి.స్వరూప రాణి పాల్గొన్నారు. నగరంలో పలు వ్యాపార సముదాయల నిర్వహకులు కాలం చెల్లిన నిత్యవసర వస్తువులు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు వ్యాపార సముదాయాలలో రెండు టీంలుగా ఏర్పడి సోదాలు నిర్వహించామని ఆమె పేర్కొన్నారు. రెండు చోట్ల నిర్వహించిన సోదాల్లో కొన్ని నిత్యవసర వస్తువుల శ్యాంపిళ్లను సేకరించి నాణ్యతా పరీక్షలకు పంపించామని, నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని తెలిపారు.

ఇదీ చదవండి: 'విద్యుత్ వినియోగదారులపై భారం పడనివ్వం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.