విశాఖజిల్లా అనకాపల్లిలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీనుంచి మెటల్‌ను తరలిస్తున్న 10 వాహనాలను గనులశాఖ
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీ ప్రతాపరెడ్డి పట్టుకున్నారు. ఎలమంచిలిలో నిబంధనలు పాటించకుండా గ్రావెల్ తవ్వుతున్న క్వారీని సీజ్ చేసి.. లక్ష జరిమానా విధించి పొక్లైయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి. అబ్బా..ఛీ.. జీవితం.. మళ్లీ మరిచిపోయా గురు..!