విశాఖ జిల్లా సింహాచలం కొండపై అక్రమ కట్టడాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నివేదిక రూపొందించిన కమిటీతో కలిసి ఈవో త్రినాథ్ క్షేత్రస్థాయిలో కంకర అమ్మకాలు, అక్రమ నిర్మాణాల వివరాలను సేకరిస్తున్నారు. పది రోజులుగా క్షేత్రస్థాయిలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయ సిబ్బంది లెక్కలకు.. కమిటీ నివేదికకు పొంతన లేకపోవడంపై వారు విస్మయం చెందుతున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ నివేదిక మేరకు అక్రమాలపై విజిలెన్స్ కమిటీ నిగ్గుతేల్చనుంది.
ఇదీ చూడండి. సింహాగిరి వివాదం: సౌందర్యరాజన్ను పంపించేందుకు ప్రయత్నాలు..!