ETV Bharat / state

రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యావసర సరకుల పంపిణీ - lb patnam latest news

చీడికాడ మండలం ఎల్.బి.పట్నం గ్రామాన్ని అధికారులు రెడ్ జోన్​గా ఏర్పాటు చేశారు. అక్కడున్న పేద ప్రజలకు కొంత మంది యువత నిత్యావసర సరుకులు అందించారు.

vegetables distribution in redzone area by lb patnam youth in visakha district
పేద ప్రజలకు నిత్యావసరవస్తువులు పంచుతున్న గ్రామ యువకులు
author img

By

Published : Jul 10, 2020, 1:19 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం ఎల్.బి.పట్నంలో ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా వైరస్ నిర్ధరణ అయ్యింది. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. దీంతో అక్కడున్న పేద కుటుంబాలు నిత్యావసర సరకులు, కూరగాయలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరి కోసం బండారు నాని, పంచాడ సురేశ్ తమ వంతు బాధ్యతగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రూ.10 వేల విలువైన నిత్యావసర సరకులను 50 కుటుంబాలకు అందజేశారు.

ఇదీ చదవండి :

పేదలకు నిత్యావసర కిట్లను పంచిన కళంజియ సమాఖ్య ధాన్​ ఫౌండేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.