ETV Bharat / state

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రద్దాయే ... గెలుపు మారిపాయే

విశాఖ జిల్లా పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచి గెలుపు నాటకీయ పరిణామాలతో జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రద్దు అయిన కారణంగా లక్ష్మిపై నాలుగు ఓట్ల మెజార్టీతో ఉషారాణి గెలుపొందింది.

usharani wins paderu major panchayat sarpanch
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రద్దాయే ... గెలుపు మారిపాయే
author img

By

Published : Feb 19, 2021, 11:48 AM IST

పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచి పదవి గెలుపు నాటకీయ పరిణామాలతో జరిగింది. 166 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రద్దు అయిన కారణంగా లక్ష్మిపై నాలుగు ఓట్ల మెజార్టీతో ఉషారాణి గెలుపొందింది. రెండో స్థానం పొందిన లక్ష్మికి 126 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. అయితే ఉద్యోగులు డిక్లరేషన్ ఇవ్వని కారణంగా అవన్నీ రద్దయ్యాయి. దాంతో చేతిలోకి వచ్చిన గెలుపు కాస్తా ఉషారాణి సొంతమైంది.

విశాఖ జిల్లా పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచి​గా ఉషారాణి, ఉప సర్పంచిగా బూరెడ్డి రాము ఎన్నికైయ్యారు.

ఇదీ చదవండి

'కార్మిక సంఘాలు ఒకే అజెండా రూపొందించి పోరాడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.