ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Jul 24, 2020, 8:13 PM IST

కోనాం, చినగోడాడ గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

two people were arrested for making cheap liquor in visakha district
కోనాం, చినగోడాడ గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్​

విశాఖ జిల్లా కోనాం, చినగోగాడ గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై చీడికాడ పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 27 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

నాటుసారా తయారీ దారులపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.