ETV Bharat / state

ITDA: ఐటీడీఏను ముట్టడించిన గిరిజన భాష వాలంటీర్లు.. పరిస్థితి ఉద్రిక్తం - ఐటీడీఏని ముట్టడి

ITDA: పాడేరు ఐటీడీఏను గిరిజన భాష వాలంటీర్లు ముట్టడించారు. ఏజెన్సీలో పనిచేస్తున్న 700 మంది భాష వాలంటీర్లను రెన్యూవల్ చేయాలని, మూడు నెలల జీతాలు చెల్లించాలని గత రెండు వారాలుగా పాడేరు ఐటీడీఏ వద్ద గిరిజన భాష వాలంటీర్లు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ఐటీడీఏని ముట్టడించిన గిరిజన భాష వాలంటీర్లు

author img

By

Published : Dec 20, 2021, 4:28 PM IST

ఐటీడీఏని ముట్టడించిన గిరిజన భాష వాలంటీర్లు

ITDA: విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ(I.T.D.A.)ను.. గిరిజన భాష వాలంటీర్లు ముట్టడించారు. ఏజెన్సీలో పనిచేస్తున్న 700 మంది భాష వాలంటీర్లను రెన్యూవల్ చేయాలంటూ రెండు వారాలుగా ఐటీడీఏ(I.T.D.A.) ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో.. అధికారులు స్పందించట్లేదని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: CM Jagan Review on Paddy Procurement: ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.