విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలోని సబ్ జైలులో ఆదివారం మొక్కలు నాటారు. ఏపీడబ్ల్యూజే వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సబ్జైల్ సూపరింటెండెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి కర్రి జోగినాయుడు, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
"మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి" - yelamanchili subjail
మొక్కల పెంపకంపై ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎలమంచిలి సబ్ జైల్ సూపరింటెండెంట్ సూచించారు.
విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలోని సబ్ జైలులో ఆదివారం మొక్కలు నాటారు. ఏపీడబ్ల్యూజే వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సబ్జైల్ సూపరింటెండెంట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి కర్రి జోగినాయుడు, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
యాంకర్....గుంటూరులో ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని పలు ప్రధాన కూడళ్లు కొరిటిపాడు, నందివేలుగు రోడ్డు, అమరావతి రోడ్డు, చుట్టూగుంట లో భారీగా వర్షపు చేరి రహదారులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. మోకాలు లోతు నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాదచారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు .
Body:రిపోర్టర్...పూర్ణ చంద్రశేఖర్..
కెమెరా.. ఈశ్వరాచారి.
Conclusion: