ఇవీ చదవండి...పెళ్లింట విషాదం... రోడ్డు ప్రమాదంలో వరుని తల్లి మృతి
రైల్వే పనుల్లో అపశ్రుతి... ఆరుగురికి తీవ్ర గాయాలు - train_track_accident_at borra caves
బొర్రాగుహలు - చిముడుపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టాలను దించుతున్న సమయంలో కూలీల మీద పడడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కూలీలకు తీవ్రగాయాలు
విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం బొర్రగుహలు- చిముడుపల్లి నూతన రైల్వేలైన్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. వేగాన్ నుంచి రైలు పట్టాలు దించుతుండగా.. అవి కూలీల మీద పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి...పెళ్లింట విషాదం... రోడ్డు ప్రమాదంలో వరుని తల్లి మృతి
sample description