మన్యంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు గ్రామాల్లోని వ్యాపారులు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. నేడు జరగాల్సిన ముంచంగిపుట్టు వారపు సంత రద్దు చేశారు. ముంచంగిపుట్టు కేంద్రం నిర్మానుష్యంగా మారింది.
ఇదీ చదవండి:
'కొవిడ్ సోకిందని... ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసేస్తామంటున్నారు'