ETV Bharat / state

'థాంక్యూ సీఎం సార్​ ' నినాదాలతో ర్యాలీ - latest news on vishakapatnam

విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తారనే వ్యాఖ్యలను స్వాగతిస్తూ... నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నంలో థాంక్యూ సీఎం సార్ అనే నినాదంతో.. సుమారు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ చేశారు.

TQ Cm rally at vishakapatnam
నర్సీపట్నం 'థాంక్యూ సీఎం సార్​ ' అంటూ రెండు కిలో మీటర్ల ర్యాలీ
author img

By

Published : Dec 30, 2019, 1:35 PM IST

విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తారనే వ్యాఖ్యలను స్వాగతిస్తూ... నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. నర్సీపట్నంలో సీబీఎన్ కాంపౌండ్ వద్ద ప్రారంభమై... కృష్ణ బజార్, ఆర్డీవో కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్​ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం సార్ అనే నినాదంతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు కొనసాగింది. శ్రీ కన్యకూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.

'థాంక్యూ సీఎం సార్​ ' అంటూ రెండు కిలో మీటర్ల ర్యాలీ

ఇదీ చదవండి

20 అని రాస్తే మాత్రం కొంప కొల్లేరే... బీ అలర్ట్..!

Intro:యాంకర్ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు థాంక్యూ సీఎం సార్ అనే నినాదంతో ప్రారంభమైన ఈ ర్యాలీ సుమారు రెండు కిలోమీటర్ల వరకు కొనసాగింది పట్టణంలోని సి బి ఎన్ కాంపౌండ్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ కృష్ణ బజార్ ఆర్డిఓ కార్యాలయము ఆర్టీసీ కాంప్లెక్స్ ల మీదుగా కొనసాగింది ఆ తరువాత పట్టణంలోని శ్రీ కన్య కూడలి వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు ఇదే క్రమంలో విద్యార్థులంతా ఏకకంఠంతో థాంక్యూ సీఎం సార్ అని కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.