కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో చేతులెత్తేసి వందలాది మంది ప్రాణాలు బలిగొన్న ముఖ్యమంత్రి... ఈ సమయంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ ప్రశ్నించారు. తక్షణమే పది పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమని నిలదీశారు.
ఇదీ చదవండి..రఘురామ కేసు: జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వైద్య బృందం నివేదిక