ETV Bharat / state

టిక్​టాక్​ స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్​.. పోక్సో, పలు సెక్షన్ల కింద కేసులు - tictok star bhargav arrested in hyderabad

టీవీ ఛానళ్లలో అవకాశాల పేరుతో ఓ బాలికను మోసం చేశాడని.. టిక్​టాక్​ స్టార్‌ భార్గవ్‌ చిప్పాడను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

tictok star bhargav arrested
టిక్ టాక్​ స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్
author img

By

Published : Apr 20, 2021, 8:02 PM IST

టిక్ టాక్​ స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్

టిక్ టాక్​ స్టార్‌ భార్గవ్‌ చిప్పాడను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ ఛానళ్లలో అవకాశాల పేరుతో ఓ బాలికను భార్గవ్‌ మోసం చేశాడు. టిక్​టాక్​లో స్టార్​ని చేస్తానని, పలు టీవి ఛానళ్లలో పాపులర్ చేయిస్తానని నమ్మించి విశాఖ పెందుర్తి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను చిప్పాడ భార్గవ్ లోబర్చుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈనెల 16న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు.. విచారణ చేపట్టి హైదరాబాద్‌లో భార్గవ్‌ను అరెస్ట్‌ చేశారు. అతడిపై పోక్సో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నిన్న కోర్టులో హాజరుపరిచామని.. మే 3వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. భార్గవ్‌ చిప్పాడ విజయనగరం జిల్లా వాసి అని దిశ ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ వెల్లడించారు. అతని వద్ద నుంచి కారు, సెల్​ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

కరోనా సెగ.. రేపటి నుంచి థియేటర్లు బంద్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.