మహిళ రక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విశాఖ శక్తి టీం సభ్యులు... విధి నిర్వహణలో టిక్ టాక్ వీడియో చేసిన దృశ్యాలపై అధికారులు ఆగ్రహించారు. విశాఖ డీసీపీ రంగారెడ్డి నేతృత్వంలో అంతర్గత విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై మహిళా పోలీస్ వింగ్ , శక్తి టీం ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు తెలుసుకున్నారు. వీడియో తీసుకున్న శక్తి టీం మహిళా పోలీసులను హెచ్చరించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి శిక్షణ కాలం పెంచుతామన్నారు. టిక్ టాక్ వీడియోపై లిఖిత పూర్వక పూర్తి వివరణ ఇవ్వాలని సీపీ ఆదేశాల మేరకు ఎన్ లక్ష్మీ, ఉమకు ఆదేశాలు ఇచ్చారు.
శక్తి టీం టిక్ టాక్ వీడియోపై.. విశాఖ సీపీ ఆగ్రహం
శక్తి టీం విధుల నిర్వహణలో భాగంగా.. సిబ్బంది చేసిన టిక్ టాక్ వీడియో... వారి ఉద్యోగానికే ముప్పు తెచ్చేంత పనిచేసింది. అధికారుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.
మహిళ రక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన విశాఖ శక్తి టీం సభ్యులు... విధి నిర్వహణలో టిక్ టాక్ వీడియో చేసిన దృశ్యాలపై అధికారులు ఆగ్రహించారు. విశాఖ డీసీపీ రంగారెడ్డి నేతృత్వంలో అంతర్గత విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై మహిళా పోలీస్ వింగ్ , శక్తి టీం ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు తెలుసుకున్నారు. వీడియో తీసుకున్న శక్తి టీం మహిళా పోలీసులను హెచ్చరించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారికి శిక్షణ కాలం పెంచుతామన్నారు. టిక్ టాక్ వీడియోపై లిఖిత పూర్వక పూర్తి వివరణ ఇవ్వాలని సీపీ ఆదేశాల మేరకు ఎన్ లక్ష్మీ, ఉమకు ఆదేశాలు ఇచ్చారు.
వైకాపా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని నాగు లంక ముంగండ గ్రామాలలో లో నిర్మించిన సహకార సంఘాల గోదాములను మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభకు స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అధ్యక్షత వహించారు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రిపోర్టర్ ర్ భగత్ సింగ్
8008574229
Body:మంత్రి విశ్వరూప్
Conclusion:గోదాములు ప్రారంభం