- హుకుంపేట మండలం భీమవరం సర్పంచిగా నైని సన్నిబాబు విజయం సాధించారు.
- పాడేరు మం. మొదపల్లి సర్పంచిగా కొర్రా మంగమ్మ గెలుపొందారు.
- వి.మాడుగుల మం. డి.గొండూరు సర్పంచిగా రాంబాబు విజయం సాధించారు.
- వి.మాడుగుల మం. గబ్బంగి సర్పంచిగా నీలకంఠం గెలుపొందారు.
- హుకుంపేట మం. బాకూరు సర్పంచిగా వెంకటరమణ విజయం సాధించారు.
- హుకుంపేట మండలం సూకూరు పంచాయతీలో సత్యవతి గెలుపొందారు.
- హుకుంపేట మండలం మెరకచింతలో పద్మావతి గెలుపొందారు.
విశాఖ జిల్లా.. మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు - results of gram panchayat elections in vishakapatnam
విశాఖ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో అత్యల్పంగా 69.28 శాతం పోలింగ్ నమోదైంది.

విశాఖ జిల్లా మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
- హుకుంపేట మండలం భీమవరం సర్పంచిగా నైని సన్నిబాబు విజయం సాధించారు.
- పాడేరు మం. మొదపల్లి సర్పంచిగా కొర్రా మంగమ్మ గెలుపొందారు.
- వి.మాడుగుల మం. డి.గొండూరు సర్పంచిగా రాంబాబు విజయం సాధించారు.
- వి.మాడుగుల మం. గబ్బంగి సర్పంచిగా నీలకంఠం గెలుపొందారు.
- హుకుంపేట మం. బాకూరు సర్పంచిగా వెంకటరమణ విజయం సాధించారు.
- హుకుంపేట మండలం సూకూరు పంచాయతీలో సత్యవతి గెలుపొందారు.
- హుకుంపేట మండలం మెరకచింతలో పద్మావతి గెలుపొందారు.
Last Updated : Feb 17, 2021, 10:39 PM IST